Logo
Download our app
విప్ ఆది శ్రీ‌నివాస్ షాకింగ్ కామెంట్స్
NEWS   Dec 20,2024 10:31 am
కేటీఆర్ ను గ‌నుక ఏసీబీ అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అల్ల‌క‌ల్లోలం చేయాల‌ని బీఆర్ఎస్ కుట్ర ప‌న్నిందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీ‌నివాస్. ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ధ్వంసం చేయాల‌ని కేటీఆర్ అనుచ‌రుడు శ్రీ‌ధ‌ర్ ఆదేశాలు ఇచ్చిన‌ట్లు క‌చ్చిత‌మైన స‌మాచారం ఉంద‌న్నారు. ఆర్టీసీ బస్సులు తగలబట్టి అల్లర్లు, దాడులు, ధర్నాలు చేసేందుకు సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
⚠️ You are not allowed to copy content or view source