Logo
Download our app
ఏపీలో కానిస్టేబుల్‌ కాల్‌లెటర్లు రిలీజ్
NEWS   Dec 20,2024 09:03 am
ఏపీ లో కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్ చేసింది. ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు విడుదల చేసింది. దేహదారుఢ్య (ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్/ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్) పరీక్షల కాల్‌లెటర్లు అందుబాటులో ఉంచింది. పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి కాల్‌లెటర్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది.
⚠️ You are not allowed to copy content or view source