Logo
Download our app
హ‌రీశ్ రావుపై స్పీక‌ర్ సీరియ‌స్
NEWS   Dec 20,2024 08:33 am
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు స్పీకర్ చురకలు అంటించారు. వెంటనే ఈ కార్ రేస్ పై సభలో చర్చ పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. దీనిపై స్పీక‌ర్ జోక్యం చేసుకుని ఒక సభ్యుని కోసం సభా సమయం వృధా చేయడం కరెక్ట్ కాదన్నారు. సంబంధిత మంత్రి వచ్చాక మీ ప్రశ్నకు సమాధానం చెప్పిస్తానని, హరీష్ రావు ఇలా ప్రవర్తించడం సమంజసం కాదన్నారు స్పీకర్.
⚠️ You are not allowed to copy content or view source