Logo
Download our app
హైబ్రిడ్ మోడ‌ల్ లో ఛాంపియ‌న్స్ ట్రోఫీ
NEWS   Dec 20,2024 03:51 am
ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఛాంపియ‌న్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాకిస్తాన్ కు వెళ్ల‌ద‌ని పేర్కొంది. భార‌త్ , పాకిస్తాన్ మ్యాచ్ ల‌న్నీ హైబ్రిడ్ మోడ‌ల్ లో జ‌రుగుతాయ‌ని వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా తాము పాకిస్తాన్ కు వెళ్లేది లేదంటూ స్ప‌ష్టం చేసింది బీసీసీఐ. చివ‌ర‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు త‌ల వంచ‌క త‌ప్ప లేదు.
⚠️ You are not allowed to copy content or view source