Logo
Download our app
మతంగా మారి పోయిన క్రికెట్
NEWS   Dec 20,2024 03:37 am
యావ‌త్ ప్ర‌పంచాన్ని క్రికెట్ శాసిస్తోంద‌ని అన్నారు మాజీ సీబీఐ చీఫ్ జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌. ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, కామెంటేట‌ర్, విశ్లేష‌కుడు సి. వెంక‌టేశ్ క్రికెట్ పై రాసిన బిట్స్ అండ్ పీసెస్ - ది లైడ‌ర్ సైడర్ ఆఫ్ క్రికెట్ పుస్త‌కాన్ని జేడీ ఆవిష్క‌రించారు. ఈ పుస్త‌కంలో మ‌న‌కు తెలియ‌ని ఎన్నో విష‌యాలు ఉన్నాయ‌ని చెప్పారు. క్రికెట్ ను చూసే వాళ్లు, ప్రేమించే వాళ్లు, ఆరాధించే ఫ్యాన్స్ కు ఎంత‌గానో ఉప‌యోగ ప‌డుతుంద‌ని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source