Logo
Download our app
గల్ఫ్ బాధితుడి ఆత్మహత్యాయత్నం
NEWS   Dec 20,2024 05:38 am
మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన ఆకుల రమేష్ (30) ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. కంపెనీలో పని లేక బయటకు వచ్చాడు. బయట పని దొరకక మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన తోటి రూమ్ సభ్యులు పోలీసులకు తెలుపగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దుబాయ్ లోని గల్ఫ్ సేవా సమితి సభ్యులకు తెలుపగా వారు రమేష్ ను క్షేమంగా గురువారం ఇంటికి పంపించారు.
⚠️ You are not allowed to copy content or view source