మోహన్ బాబుకు హైకోర్టు బిగ్ షాక్
NEWS Dec 19,2024 11:43 am
నటుడు మంచు మోహన్ బాబుకు కోలుకోలేని షాక్ తగిలింది. తనను అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు . దానిపై సీరియస్ అయ్యింది కోర్టు. నాట్ టూ అరెస్ట్ కు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. తుది తీర్పు వెలువరించేందుకు గాను ఈనెల 23 వరకు కేసును వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.