Logo
Download our app
కేటీఆర్..అర‌వింద్ కుమార్ పై కేసు
NEWS   Dec 19,2024 11:01 am
మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అర‌వింద్ కుమార్ కు షాక్ త‌గిలింది. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ కేసు న‌మోదు చేసింది. ఈ ఇద్ద‌రితో పాటు ప్రైవేట్ కంపెనీకి చెందిన సీఈవో బీఎల్ఎన్ రెడ్డిపై కూడా కేసు న‌మోదు చేశామ‌ని తెలిపింది. ఏ-1గా కేటీఆర్ పేరుని న‌మోదు చేసిన‌ట్లు పేర్కొంది ఏసీబీ.
⚠️ You are not allowed to copy content or view source