Logo
Download our app
ఎస్ఎస్ఏ ఉద్యోగులను ప‌ర్మినెంట్ చేయాలి
NEWS   Dec 19,2024 11:05 am
మెద‌క్ క‌లెక్ట‌రేట్ ముందు స‌మ‌గ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు ప‌లికారు త‌ప‌స్ అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు న‌రేంద‌ర్, స‌త్య‌నారాయ‌ణ‌. వెంట‌నే వారిని ప‌ర్మినెంట్ చేయాల‌ని కోరారు. ఎన్నిక‌ల సంద‌ర్బంగా సీఎం ఇచ్చిన హామీని నిల‌బెట్టు కోవాల‌ని, లేక పోతే ఆందోళ‌న మ‌రింత ఉధృతం అయ్యే ప్ర‌మాదం ఉంద‌న్నారు. ఈ కార్యక్రమంలో తపస్ నాయకులు , సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source