Logo
Download our app
రూ. 20 వేల కోట్ల రైతు రుణ మాఫీ
NEWS   Dec 19,2024 10:49 am
అధికారం చేపట్టిన మొదటి ఏడాది లోనే రూ.20 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామ‌న్నారు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ 2014-18 కాలంలో 4 దఫాలుగా రుణ మాఫీ చేస్తే వడ్డీలకే వాళ్లు ఇచ్చిన డబ్బులు సరి పోయాయంటూ ఎద్దేవా చేశారు. రైతుల ఖాతాలో అసలు అలాగే ఉండి పోయిందన్నారు. 2018-23 లో మళ్లీ లక్ష రుణ మాఫీ చేస్తామని చెప్పి చివరి సంవత్సరంలో గాలికి వదిలి వేశారంటూ ఆరోపించారు.
⚠️ You are not allowed to copy content or view source