Logo
Download our app
మాల మహానాడు నాయకుల అరెస్ట్
NEWS   Dec 19,2024 02:35 pm
జాతీయ మాల మహానాడు పిలుపుమేరకు గురువారం తెలంగాణ అసెంబ్లీ ముట్టడిలో భాగంగా మల్యాల పోలీసులు మండల మాల మహానాడు నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. మాల మహానాడు మండలాధ్యక్షుడు ముద్దమల్ల స్వామి మాట్లాడుతూ.. అక్రమ అరెస్ట్ లతో మా హక్కులను కలరాస్తున్నారని, ఇది ప్రభుత్వ హేయమైన చర్య అని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో కండ్లే శ్రీహరి, భూమేష్, దూస శేఖర్, మనిత్, దేవయ్య, గంగాధర్ ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source