Logo
Download our app
ఆన్ లైన్ లో టీటీడీ డైరీలు..క్యాలెండ‌ర్లు
NEWS   Dec 19,2024 08:39 am
శ్రీ‌వారి భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పింది టీటీడీ. టీటీడీ క్యాలెండ‌ర్లు, డైరీల కోసం తిరుమ‌ల‌కు వెళ్లాల్సిన ప‌ని లేదు. ఆన్ లైన్ లోనే డైరీలు, క్యాలెండ‌ర్లు పొందే అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు ఈవో జె. శ్యామ‌ల రావు వెల్ల‌డించారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2025 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆప్ లైన్ లో ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ, టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులకు విక్రయిస్తోందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source