కొత్తగా మరో 9 రకాల సేవలు
NEWS Dec 19,2024 05:14 am
ప్రభుత్వ శాఖల నుంచి అనుమతి కోసం, రెవెన్యూ సర్టిఫికెట్లు పొందడం, బిల్లుల చెల్లింపు, ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం తదితర పనులన్నీ ఈ కేంద్రాల ద్వారానే పూర్తవుతున్నాయి. ఇప్పటికే 350 రకాల సేవలను అందిస్తుండగా కొత్తగా మరో 9 రకాల సేవలను మీసేవ కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 800 కేంద్రాల ద్వారా ప్రజలకు పలు రకాల సేవలు అందిస్తున్నారు.