Logo
Download our app
అభివృద్ది అంటే భ‌వ‌నాలు కాదు
NEWS   Dec 19,2024 05:08 am
మాజీ ఎంపీ హ‌రిరామ జోగ‌య్య షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న ఏపీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. అభివృద్ది అంటే ప‌రిపాల‌నా, నివాస, పార్కులు, క‌ళా, విశ్రాంతి భ‌వ‌నాలు నిర్మించ‌డం కాద‌న్నారు. ప్ర‌జ‌లంద‌రికీ అత్యంత అవ‌స‌ర‌మైన విద్య‌, వైద్యం అందుబాటులోకి తీసుకు రావాల‌న్నారు. ఈ ర‌క‌మైన చ‌ర్య‌లు చేప‌ట్ట‌డ‌మే నిజ‌మైన అభివృద్ది అని అన్నారు. ఆధునిక వైద్య స‌దుపాయం క‌ల్పించాల‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source