లగచర్ల ఘటనలో 24 మందికి బెయిల్
NEWS Dec 19,2024 04:24 am
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోడంగల్ నియోజకవర్గం లగచర్ల ఘటనకు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డితో పాటు 24 మంది రైతులకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఓ రైతుకు బేడీలు వేసి ఆస్పత్రికి తరలించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ సందర్బంగా హైకోర్టు ధర్మాసనం సీరియస్ అయ్యింది. రైతుల పట్ల ఇలా వ్యవహరించడం మంచిది కాదని పేర్కొంది.