విశాఖలో డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్
NEWS Dec 19,2024 04:20 am
ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టెక్నాలజీ వినియోగంపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జనవరి 8,9వ తేదీలలో రెండు రోజుల పాటు విశాఖపట్నంలో ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్ నిర్వహించున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఏపీని ఏఐకి కేరాఫ్ గా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది సీఎం నారా చంద్రబాబు నాయుడు.