Logo
Download our app
కానిస్టేబుల్ పరీక్షల హాల్ టికెట్లు రిలీజ్
NEWS   Dec 19,2024 04:15 am
ఏపీలో కానిస్టేబుల్ స్టేజ్-2 PMT/PET పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. పోలీస్ నియామక మండలి అందుబాటులో ఉంచింది. 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లను సంప్ర‌దించాల‌ని కోరింది.
⚠️ You are not allowed to copy content or view source