అల్ప పీడనం భారీ వర్షం
NEWS Dec 19,2024 04:11 am
నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం. సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. ఉత్తరం దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి పయనించే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.