పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో విద్యార్థికి అస్వస్థత
NEWS Dec 19,2024 04:00 am
మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో విద్యార్థికి అస్వస్థత జరిగింది. యశ్విత్ అనే 8వ తరగతి విద్యార్థికి పాముకాటు వేసిందని అనుమానిస్తున్నారు. కోరుట్ల పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు. హాస్పిటల్ కు చేరుకున్న జిల్లా కలెక్టర్ విద్యార్థిని పరామర్శించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .