జీసీహెచ్ఎస్ఎల్ ఫలితాలు విడుదల
NEWS Dec 19,2024 03:51 am
జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాయి. హోరా హోరీగా జరిగిన ఎన్నికల్లో గోపరాజు ప్యానల్ ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో గోపరాజు, ఎం. రవీంద్రబాబు, వెంకటాచారి, కమలాచార్య, ఎం.ఎస్.కె. హష్మి, భీమగాని మహేశ్వర్ గౌడ్, మసాడే లక్ష్మీ నారాయణ, భాగ్యలక్ష్మి, స్వేచ్ఛ గెలుపొందారు.