Logo
Download our app
ఎఫ్డీసీ చైర్మ‌న్ గా దిల్ రాజు
NEWS   Dec 19,2024 03:52 am
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు నియమితులైన విషయం తెలిసిందే. దీంతో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజారెడ్డి ఆయనను అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source