దిల్‌రాజుకు శుభాకాంక్షలు తెలిపిన నేతలు
NEWS Dec 19,2024 03:54 am
తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రఫీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా దిల్ రాజ్ ప్రమాణ స్వీకారం చేశారు.ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో చైర్మన్, కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కాసుల బాలరాజు, జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో భాగంగా సినీ, ఫోటోగ్రఫీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.