Logo
Download our app
రైలు పట్టాలు దాటుతూ కెమెరాకు చిక్కిన పెద్దపులి
NEWS   Dec 18,2024 04:54 pm
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా మాకాడి వద్ద పులి కలకలం సృష్టించింది. పట్టపగలే రైలు పట్టాలు దాటుతూ ఓ పెద్ద పులి కెమెరాకు చిక్కింది. ఇక పట్టాలు దాటుతూ ఆ పులి అటు ఇటు చూసింది. పట్టాలపై నడుచుకుంటూ ఓ వ్యక్తి పులి వైపు వెల్లేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ పులి అటు నుంచి ముందుకు వెళ్లిపోయిన దృశ్యాలు కనిపించాయి.
⚠️ You are not allowed to copy content or view source