క్లాసికల్ డాన్స్ విభాగంలో అవార్డు
NEWS Dec 19,2024 03:48 am
నిజామాబాద్ జిల్లా కేంద్రం వినాయక్ నగర్ కు చెందిన రీద్ధి అనే విద్యార్థిని క్లాసికల్ డాన్స్ విభాగంలో అవార్డు అందుకుంది. హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో గల బుల్లితెర అవార్డు ఫంక్షన్ లో శిల్పకళ వేదికలో భాగంగా రిద్ది క్లాసికల్ డాన్స్ విభాగంలో పాల్గొంది. విబి ఎంటర్టైన్మెంట్స్ బుల్లితెర అవార్డ్స్(టీవీ ఆర్టిస్ట్ ఫంక్షన్) 202324 స్లో అవకాశం రావడం విద్యార్థిని రీద్ది నృత్యంలో తన ప్రతిభ కనబరిచినందుకుగాను అవార్డు దక్కింది. హైదరాబాదులో ప్రముఖులు, సినీ ఆర్టిస్టుల చేతుల మీదుగా అవార్డును అందుకుంది.