Logo
Download our app
యూట్యూబ‌ర్ ప్ర‌సాద్ బెహ‌రా అరెస్ట్
NEWS   Dec 18,2024 02:04 pm
పెళ్లి వార‌మండి ఫేమ్ ప్ర‌సాద్ బెహ‌రాను జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గ‌త కొన్ని నెల‌లుగా అనుచితంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని ఆరోపిస్తూ ఓ వెబ్ సీరీస్ న‌టి ఫిర్యాదు చేసింది. లైంగికంగా వేధిస్తున్నాడ‌ని, షూటింగ్ సెష‌న్ లో త‌న‌ను అనుచితంగా తాకరాని చోట తాకాడ‌ని ఆరోపించింది. ఆమె ఫిర్యాదుతో బెహ‌రాను అరెస్ట్ చేసి రిమాండ్ కు త‌ర‌లించారు. విచార‌ణ కొన‌సాగుతోంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source