త్వరలో వైఎస్సార్సీపీ ఖాళీ
NEWS Dec 18,2024 01:51 pm
మంత్రి రాం ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తలుపులు తెరిస్తే వైసీపీ ఎమ్మెల్యేలందరూ టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. చంద్రబాబు, లోకేష్‌తో చాలా మంది టచ్‌లో ఉన్నారని చెప్పారు. త్వరలోనే వైసీపీ ఖాళీ కావడం ఖాయమన్నారు. ఒకవేళ ఎన్నికలు త్వరగా జరిగినా వైసీపీ నుంచి పోటీ చేసే వారే ఉండరన్నారు.