గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు సన్మానం
NEWS Dec 18,2024 12:18 pm
కామారెడ్డి జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ మద్ది చంద్ర కాంత్ రెడ్డిని ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి ఎల్లారెడ్డి గ్రంధాలయానికి వచ్చిన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, పట్టణ అధ్యక్షులు వినోద్ గౌడ్ పాల్గొన్నారు.