Logo
Download our app
నూతన ఎస్సైని కలిసిన కాంగ్రెస్ నాయకులు
NEWS   Dec 18,2024 05:25 pm
మల్లాపూర్ మండల నూతన ఎస్సై రాజుని బుధవారం కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. రాష్ట్ర నాయకులు కొమిరెడ్డి కరం, విజయ్ సహకారం తో బి సి సెల్ జిల్లా జనరల్ సెక్రటరీ బోయిని ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు ఎస్సైని కలిసి అభినందనలు తెలిపారు. కార్యక్రమం లోకటుకం గంగారెడ్డి, జావిడి రాజారెడ్డి, మారుతి, గంగుల శ్రీనివాస్, తెలు నరేష్, ఆకుతోట లోకేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source