కొత్త ధామరాజుపల్లిలో అయ్యప్ప మహాపడిపూజ
NEWS Dec 18,2024 05:26 pm
మల్లాపూర్ మండలం కొత్తధామ్ రాజ్ పల్లి గ్రామంలో బుధవారం అయ్యప్ప స్వామి సామూహిక మహా పడి పూజ కార్యక్రమన్ని ఘనంగా నిర్వహించారు. సౌడాల వినోద్ గురు స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసారు. కార్యక్రమంలో మెట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, మామిడి రాజశేఖర్ రెడ్డి, కాటిపెల్లి అదిరెడ్డి, పన్నాల నారాయణ రెడ్డి, ప్రభాకర్, దామెర రాజశేఖర్ రెడ్డి, ఏలేటి వినోద్ రెడ్డి, అయ్యప్ప స్వాములు, తదితరులు పాల్గొన్నారు.