Logo
Download our app
అంబేద్కర్ యూత్ నూతన కార్యవర్గం ఎన్నిక
NEWS   Dec 18,2024 08:58 am
మల్లాపూర్ మండల కేంద్రంలో బుధవారం అంబేద్కర్ యూత్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా పూలేరి రాము, ఉపాధ్యక్షులుగా నల్ల లక్పతి, ప్రధాన కార్యదర్శిగా భూరం వంశీ, కోశాధికారిగా పెద్దిరెడ్డి లక్ష్మణ్, రైటర్ గా ఆకుతోట నర్సయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పులేరి రాము తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source