Logo
Download our app
జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికలు
NEWS   Dec 18,2024 04:25 am
హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో ద జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్ లను ఎన్నుకుంటారు. మధ్యాహ్నం 3 వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ సాయంత్రానికి ఫలితాలు వస్తాయి.
⚠️ You are not allowed to copy content or view source