Logo
Download our app
మ‌హ‌నీయుడు సాధు సుబ్ర‌హ్మ‌ణ్య శాస్త్రి
NEWS   Dec 17,2024 08:24 pm
శ్రీ‌వారి ఆల‌యంలోని శాసనాలను అనువదించి ఆల‌య చ‌రిత్ర‌ను, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని విశ్వ వ్యాప్తం చేసిన మ‌హ‌నీయుడు శ్రీ సాధు సుబ్రహ్మ‌ణ్యశాస్త్రి అని ప్రముఖ పరిశోధకులు కృష్ణారెడ్డి కొనియాడారు. శ్రీ సాధు సుబ్ర‌హ్మ‌ణ్య‌శాస్త్రి 136వ జయంతి సంద‌ర్భంగా తిరుప‌తిలోని అన్నమాచార్య కళా మందిరంలో సదస్సు నిర్వహించారు. సుబ్రమణ్య శాస్త్రి స్వామి వారికి అనన్య సేవ చేశారన్నారు.
⚠️ You are not allowed to copy content or view source