Logo
Download our app
త్వ‌ర‌లోనే రిమ్స్ ను ప్రారంభిస్తాం
NEWS   Dec 17,2024 07:53 pm
మంత్రి కోమ‌టిరెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వచ్చే ఏడాది జూన్‌లో ఎస్‌ఆర్‌ నగర్‌లో రిమ్స్ హాస్పిటల్ ను ప్రారంభిస్తామ‌ని చెప్పారు.పేదలకు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. త్వరలోనే ఆల్వాల్‌లో నిర్మించనున్న ఆసుపత్రి పనులు కూడా పూర్త‌వుతాయ‌ని, వైద్య సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source