Logo
Download our app
గ్లోబ‌ల్ టూరిజం ప్లేస్ గా తెలంగాణ
NEWS   Dec 17,2024 07:33 pm
టూరిజం పాలసీపై మంత్రి జూపల్లి స్టేట్‌మెంట్ ఇచ్చారు. పర్యాటక రంగంలో తెలంగాణ 9వ స్థానంలో ఉందన్నారు.పర్యాటకం అనేది ఒకప్పుడు విలాసమ‌ని కానీ ఇప్పుడు నిత్యావసరంగా మారి పోయింద‌న్నారు. వచ్చే నాలుగేళ్లలో గ్లోబల్‌ టూరిజం ప్లేస్‌గా తెలంగాణను మారుస్తామ‌న్నారు. అమరవీరుల ఆకాంక్షలు ఇప్పుడిప్పుడే నెరవేరుతున్నాయని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source