Logo
Download our app
శ్రీ‌తేజ్ బ్రెయిన్ డ్యామేజ్
NEWS   Dec 17,2024 07:25 pm
సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్‌ను సీపీ సీవీ ఆనంద్‌, హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా పరామ‌ర్శించారు. తొక్కిసలాటలో శ్రీతేజ్‌కు బ్రెయిన్‌ డ్యామేజ్‌ అయ్యిందన్నారు సీపీ . కోలుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని చెప్పారు . ట్రీట్‌మెంట్‌ మరింత ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం ఉందన్నారు. శ్రీతేజ్‌ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నామన్నారు హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా.
⚠️ You are not allowed to copy content or view source