పర్యాటక రంగానికి మహర్దశ
NEWS Dec 17,2024 07:13 pm
రాష్ట్రంలో పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు మంత్రి కందుల దుర్గేష్.
పర్యాటక రంగంలో పెట్టుబడులను రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. గతంలో పర్యాటక రంగం నిర్విర్యమైందని, పర్యాటక రంగాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసేందుకు సరికొత్త పాలసీని తీసుకు వచ్చామని చెప్పారు .