Logo
Download our app
కేసీఆర్..కేటీఆర్ ల‌పై కేసుల‌కు సిద్దం
NEWS   Dec 17,2024 07:05 pm
మాజీ సీఎం కేసీఆర్ , మాజీ మంత్రి కేటీఆర్ ల‌పై కేసు న‌మోదు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. గ‌త ప్ర‌భుత్వంలో చోటు చేసుకున్న అక్ర‌మాల‌కు సంబంధించి విచార‌ణ‌కు ఆదేశించాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఏసీబీ గ‌వ‌ర్న‌ర్ కు లేఖ రాసింది. అక్క‌డి నుంచి అనుమ‌తి రావ‌డంతో సీఎస్ విచార‌ణ చేప‌ట్టాల‌ని లేఖ రాయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.
⚠️ You are not allowed to copy content or view source