Logo
Download our app
లగచర్ల రైతుల అరెస్టులు రాజ్యాంగ విరుద్ధం
NEWS   Dec 17,2024 05:53 pm
లగచర్ల రైతుల ఆక్రమ అరెస్టులు రాజ్యాంగ విరుద్ధం విరుద్ధం అని నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు.లగచర్ల రైతుల అక్రమ అరెస్టులు మరియు థర్డ్ డిగ్రీ ప్రయోగించటం పై నిరసనగా రైతుల హక్కులను కాపాడాలని బి. ఆర్. యస్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎమ్మెల్యే కె.టి. ఆర్ పిలుపు మేరకు పులంగ్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని నగర మేయర్ దండు నీతూ కిరణ్, టిఆర్ఎస్ నాయకులు అందించారు.
⚠️ You are not allowed to copy content or view source