Logo
Download our app
మల్లాపూర్ కళాశాలలో వైద్య పరీక్షలు
NEWS   Dec 17,2024 05:50 pm
మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మంగళవారం వైద్య పరీక్షలు జరిగాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ మౌనిక 120 మంది విద్యార్థులను పరీక్షించారు. అవసరమైన మేరకు మందులను అందించారు. కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది మాధవి, సోనీ, కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source