Logo
Download our app
జిల్లా స్థాయి బాడ్మింటన్ పోటీలో వేంపల్లి విద్యార్థికి రెండో స్థానం
NEWS   Dec 17,2024 12:59 pm
మల్లాపూర్ మండలం వివి రావు పేట గ్రామానికి చెందిన రాయాన్ అనే విద్యార్థి జిల్లా స్థాయిలో జరిగిన బ్యాడ్మింటన్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 2వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈసందర్బంగా రాయన్ తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలోను రాణించాలని కోరుకున్నారు. రాయన్ కు గ్రామంలోని నర్సింగరావు స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు అభినందనలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source