Logo
Download our app
క్యాంప్ గడి స్కూల్‌ ఆకస్మిక తనిఖీ
NEWS   Dec 17,2024 11:44 am
జగిత్యాల జిల్లా DEO కె.రాము కోరుట్ల పట్టణంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల SRSP క్యాంప్ గడి కోరుట్ల పాఠశాలను తనిఖీ చేశారు. క్లాస్ రూంలను, రికార్డులను, మధ్యాహ్న భోజనా న్ని పరిశీలించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగారు. ప్రధానోపాధ్యాయులు నూనావత్ రాజు, ఉపాధ్యాయ బృందం డిఈవోను సత్కరించారు. సెక్టోరల్ ఆఫీసర్ రాజేశం, మండల విద్యాధికారి నారేశం, ఉపాధ్యాయులు పూర్ణ చందర్, సురేందర్, ధనలక్ష్మి, సుమలతలు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source