Logo
Download our app
సీఎం న‌మూనా చీర‌ల ప‌రిశీల‌న
NEWS   Dec 17,2024 11:06 am
రాష్ట్ర ప్ర‌భుత్వం చీర‌ల‌ను స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఈ సంద‌ర్బంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించేందుకు ఎంపిక చేసిన నమూనా చీరలను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్.
⚠️ You are not allowed to copy content or view source