Logo
Download our app
బీడీ కార్మికులకు జీవన భృతి ఇవ్వాలి
NEWS   Dec 17,2024 11:02 am
4 వేల జీవన భృతి వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మాక్లూర్‌లో టీయూసీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టగా..కొత్త పెన్షన్లు మంజూరుచేయాలని కోరుతూ పొతంగల్‌లో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. తహసీల్దార్‌ శేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ..బీడీ కార్మికులకు గతంలో నెలకు 26 రోజుల పని దొరికేదని, ప్రస్తుతం నెల కు 8 నుంచి 12 రోజులు పని మాత్రమే దొరుకుతున్నదని చెప్పారు
⚠️ You are not allowed to copy content or view source