ఒంగోలు పోలీసులు శభాష్
NEWS Dec 17,2024 10:43 am
రాష్ట్రంలోని 100 దేవాలయాల్లో చోరీకి పాల్పడి 300 కేజీల వెండి ఆభరణాలను చోరీ చేసి విక్రయించి, జల్సాలు చేస్తున్న దొంగల ముఠాను ఒంగోలు పోలీసులు పట్టుకోవడం పట్ల అభినందించారు మంత్రి వంగలపూడి అనిత. గూగుల్ మ్యాప్ ద్వారా దేవాలయాలను గుర్తించి చోరీ చేశాక దేవాలయాల్లోని సీసీ కెమెరాల డీవీఆర్ ను పట్టుకెళ్లి దొరక్కుండా తిరుగుతున్న వారిని పట్టుకున్న ఎస్పీ ఏఆర్ దామోదర్ , టీంను అభినందించారు.