Logo
Download our app
నియోజకవర్గ అభివృద్ధి నిధుల విడుదల చేయాలి
NEWS   Dec 17,2024 10:28 am
ముఖ్యమంత్రి రేవంత్ కు అంతఃకరణశుద్ధి ఉంటే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి వంద కోట్ల నిధులు విడుదల చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు.ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి అయిన నియోజకవర్గల అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు విడుదల చేయకపోవడం విడ్డురంగా ఉందన్నారు. సిడిపి నిధులతో పాటు స్పెషల్ ప్యాకేజి కింద 10కోట్లు కేటాయించలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source