Logo
Download our app
జీ మెయిల్ కు పోటీగా మ‌స్క్ ఎక్స్ మెయిల్
NEWS   Dec 17,2024 05:04 am
టెస్లా చైర్మ‌న్, ఎక్స్ సీఈవో , ఎండీ ఎలోన్ మ‌స్క్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కోట్లాది మందికి ఉచితంగా విశిష్ట సేవ‌లు అందిస్తున్న గూగుల్ జీమెయిల్ కు పోటీగా త‌మ సంస్థ ఎక్స్ నుంచి కూడా ఈమెయిల్ ను తీసుకు వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఎలాన్ మ‌స్క్. ఇప్ప‌టికే మొబైల్ క‌నెక్టివిటీ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎలాంటి క‌నెక్టివిటీ లేకుండానే మొబైల్స్ లో ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source