Logo
Download our app
రూ.24,276 కోట్ల‌కు సీఆర్డీఏ ఆమోదం
NEWS   Dec 17,2024 03:12 am
సీఎం చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న సీఆర్డీఏ కీల‌క స‌మావేశం జ‌రిగింది. ట్రంక్ రోడ్లు, లే అవుట్ లు , ఐకానిక్ బిల్టింగ్ లకు సంబంధించి రూ. 24 వేల 276 కోట్ల పనులకు ఆమోదం లభించింది. అసెంబ్లీని 103 ఎక‌రాల్లో 11.22 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న‌ట్లు తెలిపారు సీఎం . స‌మావేశాలు లేని స‌మ‌యంలో ప్ర‌జ‌లు ద‌ర్శించుకునేలా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.
⚠️ You are not allowed to copy content or view source