Logo
Download our app
రియ‌ల్ ఎస్టేట్ పై బాబు ఎఫెక్ట్ లేదు
NEWS   Dec 17,2024 02:53 am
మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌భావం తెలంగాణ రియ‌ల్ ఎస్టేట్ పై ప‌డిందంటూ వ‌స్తున్న ప్ర‌చారం పూర్తిగా అబ‌ద్ద‌మ‌న్నారు. సీఎంకు అంత సీన్ లేద‌న్నారు. పెట్టుబ‌డిదారులు అమ‌రావ‌తి కంటే హైద‌రాబాద్, బెంగ‌ళూరుకే ఎక్కువ‌గా ప్ర‌యారిటీ ఇస్తున్నార‌ని చెప్పారు. దీనిని న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source