Logo
Download our app
రేప‌టి నుంచి టీటీడీ టికెట్లు రిలీజ్
NEWS   Dec 17,2024 02:37 am
ఈనెల 18 నుంచి 24వ తేదీ వ‌ర‌కు ఆన్ లైన్ లో మార్చి నెల‌కు సంబ‌బంధించిన ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల చేస్తున్న‌ట్లు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు వెల్ల‌డించారు. భ‌క్తులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. కేవలం అధికారిక టీటీడీ వెబ్ సైట్ ద్వారానే టికెట్లు పొందాల‌ని సూచించారు. మ‌ధ్య దళారుల‌ను న‌మ్మి మోస పోవ‌ద్ద‌ని హెచ్చ‌రించారు.
⚠️ You are not allowed to copy content or view source