Logo
Download our app
బాబూ అదానీపై మౌన‌మేల‌..?
NEWS   Dec 17,2024 02:33 am
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడును ఏకి పారేశారు. అదానీ వ్య‌వ‌హారంపై ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాల‌ని అన్నారు. జ‌గ‌న్ , అదానీ ఒప్పందంపై విచార‌ణ‌కు ఎందుకు ఆదేశించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ నిల‌దీశారు.
⚠️ You are not allowed to copy content or view source